Reception
March · Saturday · 2026An Evening of Celebration
Parinayam Convention Hall · Dinner to Follow
RSVP via WhatsApp
So Pavan knows who's blessing the celebration.
You are cordially invited to the wedding of
కొట్టేడ పవన్ & మండల వెన్నెల
Parinayam Convention Hall · Bobbili
With the Blessings of
వరుని వారి కుటుంబం
Groom's Family
వధువు వారి కుటుంబం
Bride's Family
Mark Your Calendar
Reception
March · Saturday · 2026Parinayam Convention Hall · Dinner to Follow
Sumuhurtham
March · Sunday · 2026Parinayam Convention Hall · Auspicious Early Hour
Where We Celebrate
Reception · 07 March 2026 · 7:00 PM
Sumuhurtham · 08 March 2026 · 2:35 AM
The Couple
Pavan Kotteda & Vennela Mandala
Pavan & Vennela
Written by the Groom
వేచిన ఈ పవనుని హృదిలో
మీటిన ఓ ఉమా నాధం,
చూసిన నా కంటికి మదిలో
మెదిలిన ఓ సంధ్యా రాగం.
వెన్నెల వెలుగులా మెరిసే నవ్వులతో
కన్నుల పండుగలా జరిగే ఈ వేడకకు
రెండు ప్రవాహాలు ఒకే సంద్రంగా కలిసే తరుణంలో,
రెండు హృదయాలు ఒకే ప్రాణంగా మారే సమయంలో,
వేద మంత్రాల నాదాల మధ్య
మంగళ వాయిద్యాల స్వరాల సాక్షిగా
పూల పరిమళాల పరవశంలో
సప్తపదిలో అడుగులు వేయబోతున్న మాకు
ఆశలతో నిండిన ఈ శుభ సమయానికి
మీ సాన్నిధ్యం శోభగా,
మీ ఆశీస్సులు వరముగా,
మీ చిరునవ్వు మా సంతోషానికి ఆభరణముగా మారాలని
మనసారా మా వివాహ వేడుకకు ఆహ్వానిస్తున్నాము.
Transliteration will appear here.
English translation will appear here.
— అలా వెన్నెల్లో మీ లక్ష్మీపుత్ర పవన్
Your Presence is Our Blessing
Kindly confirm your attendance via WhatsApp.
Your presence and blessings mean the world to us.
Or call & WhatsApp directly: +91 63028 94998